Saturday, June 27, 2009

ప్రజల కోసం మనం అంటున్న వై.యస్ . రాజశేఖర రెడ్డి


మంచి
పధకాలతో ముందుకు వెడదాం, పకడ్బందీగా అమలు చేద్దాం అంటున్న వై.యస్ . రాజశేఖర రెడ్డి

Friday, June 26, 2009

అధికార పక్షం - ప్రతి పక్షం

అధికార పక్షం ప్రజలిచ్చిన అధికారంతో ప్రజా సంక్షేమం ధ్యేయంతో పనిచేస్తే, మరి ప్రతి పక్షం, ప్రతి పక్షాలు చేజారిన అధికారంకోసం మరో ఐదేళ్ళు ఎదురుచూస్తూ, అధికార పక్షం ప్రజలకు చేసే మంచి చెడుల విశ్లేషణతో కాలం గడపాలా?

అధికారమే లక్ష్యమా ?

ఒక పార్టీ ప్రజాబలంతో అధికారంలోకి వస్తే, పార్టీ కన్నా కొంచెం తక్కువ ప్రజా బలంతో ప్రతిపక్షంలో ఉండే పార్టీ, ఇంకాతక్కువ బలంతో అధికారం చేజారిందనుకునే పార్టీల బాధ్యతలను చర్చకు తెచ్చే ప్రయత్నమిది.

ప్రజల కోసం రాజకీయం

రాజకీయాలు రాజకీయుల స్వార్ధ ప్రయోజనాలకు, వారికి అధికారం అప్పగించడానికి మాత్రమేననే అభిప్రాయాల్నిమార్చేందుకో ప్రయత్నం.